Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందువుల వారసత్వాన్ని కాపాడిన మహారాణా ప్రతాప్: షా

Follow Udayam on Google
హరిక Aug 16, 2026 3:45 PM జాతీయంGeneral
హిందువుల వారసత్వాన్ని కాపాడిన మహారాణా ప్రతాప్: షా - Udayam
రాజస్థాన్ నుంచి గుజరాత్ వరకు ప్రాంతం హిందువులదిగా ఉండటంలో మహారాణా ప్రతాప్ కీలక పాత్ర పోషించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రాంతీయ గుర్తింపు, వారసత్వాన్ని కాపాడటంలో ఆయన కీలకంగా నిలిచారని కొనియాడించారు.

Comments

G
Loading comments...