Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహానంది దేవస్థానంలో రికార్డ్ అసిస్టెంట్ మృతి

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 12:54 PM నంద్యాలGeneral
మహానంది దేవస్థానంలో రికార్డ్ అసిస్టెంట్ మృతి - Udayam
మహానంది దేవస్థానంలో రికార్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అంకి నాగరాజు అనారోగ్యంతో మృతి చెందినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మంగళవారం వెల్లడించారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డితో పాటు సిబ్బంది నాగరాజు మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...