Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహానది వరద ఉధృతి: ఒడిశాలో తీవ్రతరం అయిన సహాయక చర్యలు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 31, 2026 12:20 PM జాతీయంGeneral
మహానది వరద ఉధృతి: ఒడిశాలో తీవ్రతరం అయిన సహాయక చర్యలు - Udayam
మహానదిలో వరద నీరు పెరుగుతుండటంతో ఒడిశాలో యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రి సురేశ్ పూజారి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇప్పటివరకు 20జిల్లాల్లోని 7లక్షల మంది ప్రజలు వరద బారిన పడ్డారని తెలిపారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...