వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల పట్టణంలోని త్రవ్వకాలువ వద్ద మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మహిళలు సారె సమర్పించారు. మంగళవారం నిర్వహించిన సారె మహోత్సవంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు, పొంగళ్లు సమర్పించారు.
అనంతరం కుంకుమ పూజ, నైవేద్యం, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు.
Comments
Loading comments...

