Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏ భూములపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి మహాదీక్ష చేపట్టనున్నారు!

Follow Udayam on Google
Udayam Desk Sep 05, 2026 3:41 PM హైదరాబాద్General
22ఏ భూములపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి మహాదీక్ష చేపట్టనున్నారు! - Udayam
22ఏ నిషేధిత జాబితాలో రైతులు, ప్రజల భూములను చేర్చడాన్ని నిరసిస్తూ బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శనివారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాదీక్ష చేపట్టనున్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీక్షలో పాల్గొననున్నారు. బాధితుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఏలేటి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...