Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో సత్రం కోసం భావసార్ల మహాధర్నా

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 2:30 PM ఖమ్మంGeneral
శ్రీశైలంలో సత్రం కోసం భావసార్ల మహాధర్నా - Udayam
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భావసార్‌ క్షత్రియ సమాజానికి అన్నదాన సత్రం కోసం సోమవారం కర్నూలులో మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం పట్టణ క్షత్రియ మండలి నాయకులు భారీగా తరలివెళ్లారు. సత్రం కోసం ప్రభుత్వం 18 నెలల క్రితం అర ఎకరం స్థలం మంజూరు చేసి, రూ.50 లక్షలను దేవాదాయ శాఖకు చెల్లించిందని నాయకులు తెలిపారు. స్థలాన్ని అప్పగించి సత్రం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...