వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవ్ యూత్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సంద మహేష్, కార్యదర్శిగా నేతుల రాకేశ్, కోశాధికారిగా జీలుగుల అనిల్‌కుమార్ ఎన్నికయ్యారు.
నూతన కార్యవర్గ సభ్యులు తమపై బాధ్యతలు అప్పగించిన సంఘం పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. యువతకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

