Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌లో రైల్వే కార్మికుల నిరసన

Follow Udayam on Google
Harika Sep 29, 2026 10:57 AM మహబూబాబాద్ General
మహబూబాబాద్‌లో రైల్వే కార్మికుల నిరసన - Udayam
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం రైల్వే కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే వర్కింగ్ యూనియన్ సెక్రటరీ యుగంధర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసి కార్మికులపై పడుతున్న అదనపు పనిభారం తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...