Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడారంలో తుది దశకు చేరిన పనులు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 14, 2026 11:13 AM ములుగు తెలంగాణ
మేడారంలో తుది దశకు చేరిన పనులు - Udayam
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. భక్తుల సౌకర్యార్థం క్షేత్రం, పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 16న మేడారంలో పర్యటించనున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడంతో పాటు తుది దశలో ఉన్న నిర్మాణాలను పరిశీలించనున్నారు.

Comments

G
Loading comments...