Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధిర ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఏడాదే ప్రవేశాలు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 31, 2026 2:58 PM ఖమ్మంGeneral
మధిర ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఏడాదే ప్రవేశాలు - Udayam
ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. చివరి విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో కళాశాలను చేర్చనున్నట్లు పేర్కొన్నారు. మూడు కోర్సులతో కళాశాల ప్రారంభానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కౌన్సెలింగ్‌లో భాగంగా ఆగస్టు 1న ధ్రువపత్రాల పరిశీలన, 1-2 తేదీల్లో వెబ్ ఆప్షన్లు, 5న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...