Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం విషాదం

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 1:51 PM జాతీయంGeneral
మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం విషాదం - Udayam
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మందికిపైగా అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వివరాలు సేకరిస్తుండగా, ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Comments

G
Loading comments...