వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత రక్షణ రంగంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. మొట్టమొదటి ‘మేడిన్ ఇండియా’ ఎయిర్‌బస్ C-295 సైనిక రవాణా విమానం తన తొలి పరీక్షా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. గుజరాత్‌లోని వడోదరా ఫైనల్ అసెంబ్లీ లైన్ నుంచి ఈ విమానం నింగిలోకి ఎగిరి, రికార్డు సృష్టించింది.
దేశీయ విమానయాన తయారీ రంగంలో ఇది ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది.
Comments
Loading comments...

