Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దులపల్లి పెద్ద చెరువు అలుగు కనువిందు

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 2:20 PM ఖమ్మంGeneral
మద్దులపల్లి పెద్ద చెరువు అలుగు కనువిందు - Udayam
కామేపల్లి మండలం అడవి మద్దులపల్లి పెద్ద చెరువు అలుగు పరవళ్లు తొక్కుతోంది. వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెరువులోకి వరద నీరు భారీగా చేరడంతో అలుగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గుట్టల మధ్య ఉన్న చెరువు జలకళను సంతరించుకోవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామస్థులు చెరువు అందాలను తిలకిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...