వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యాపార నష్టాలు, వడ్డీల భారంతో మదనపల్లెకు చెందిన పట్టుచీరల వ్యాపారి వి.ఓబులేసు కోర్టులో ఐపీ దాఖలు చేశారు.
నీరుగట్టువారిపల్లెకు చెందిన హర్ష సిల్క్స్ అధినేత తనకు రూ.55.35 లక్షల అప్పులున్నాయని, 20 మంది వద్ద రుణాలు తీసుకున్నానని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి ఆస్తులు లేవని పేర్కొనగా, కోర్టు ఈ పిటిషన్‌ను ఐపీ నంబర్ 25/2026గా స్వీకరించింది.
Comments
Loading comments...

