Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లెలో హెలిప్యాడ్‌ పనులు వేగవంతం

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 2:41 PM అన్నమయ్యGeneral
మదనపల్లెలో హెలిప్యాడ్‌ పనులు వేగవంతం - Udayam
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అక్టోబర్‌ 2న హార్టికల్చర్‌ హబ్‌ ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ రానున్నారు. ఈ నేపథ్యంలో కొండామారిపల్లి సమీపంలోని బైపాస్‌ రోడ్డులో హెలిప్యాడ్‌ పనులు వేగంగా సాగుతున్నాయి. హెలిప్యాడ్‌, సభా ప్రాంగణ ఏర్పాట్లను కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, ఎస్పీ ధీరజ్‌ ఇప్పటికే పరిశీలించారు.

Comments

G
Loading comments...