Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం: మహిళా భద్రతపై అవగాహన

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jun 27, 2026 11:31 AM కృష్ణా జిల్లాGeneral
మచిలీపట్నం: మహిళా భద్రతపై అవగాహన - Udayam
మచిలీపట్నం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 'శక్తి టీమ్-1' ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి యాప్ వినియోగం, డయల్-112 సేవలు, సైబర్ నేరాలు, పోక్సో చట్టం మరియు మహిళలు, చిన్నారుల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నిరోధక చట్టంపై కూడా మహిళలకు వివరించి, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...