Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం GGHలో మహిళా రోగులకు ఇబ్బందులు

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 3:56 PM కృష్ణా జిల్లాGeneral
మచిలీపట్నం GGHలో మహిళా రోగులకు ఇబ్బందులు - Udayam
మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో గుండె పరీక్షలకు వచ్చే మహిళలకు మహిళా టెక్నీషియన్లు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో పురుష టెక్నీషియన్లతోనే ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోందని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా టెక్నీషియన్లను అందుబాటులో ఉంచి తమకు ఎదురవుతున్న అసౌకర్యాన్ని తొలగించాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...