Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మచిలీపట్నం’ యుద్ధనౌక ప్రారంభం

Follow Udayam Digital on Google
భవ్య శ్రీ Jul 30, 2026 6:04 AM అల్ ఇండియా జాతీయ
‘మచిలీపట్నం’ యుద్ధనౌక ప్రారంభం - Udayam Digital
కొచ్చిన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ భారత నౌకాదళం కోసం నిర్మించిన జలాంతర్గామి విధ్వంసక నౌక 'మచిలీపట్నం’ను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఎనిమిది నౌకల సిరీస్‌లో ఇది ఏడోది. సముద్ర గర్భంలో నిఘా, జలాంతర్గాముల విధ్వంసం, తీర ప్రాంత సముద్రయాన కార్యకలాపాలకు ఈ నౌక ఉపయోగపడుతుందని రక్షణ శాఖ తెలిపింది. వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ ఆనంద్‌ సమక్షంలో కార్యక్రమం జరిగింది.

Comments

G
Loading comments...