Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం మేయర్ పీఠంపై ఉత్కంఠ

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 3:53 PM కృష్ణా జిల్లాGeneral
మచిలీపట్నం మేయర్ పీఠంపై ఉత్కంఠ - Udayam
మచిలీపట్నం మేయర్ సీటుపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లు ఖరారు కాకపోయినా ఆశావహులు పదవిపై కన్నేశారు. కూటమిలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. పొత్తులో భాగంగా మేయర్ పదవి జనసేనకు దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. ఇద్దరు ముఖ్య నేతల మధ్య వర్గపోరు ఉండగా, టీడీపీ నేతలు కూడా పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. YCP వ్యూహంపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...