వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం–పెడన ప్రధాన రహదారిపై సోమవారం కంటైనర్ బోల్తాపడింది. కంటైనర్ టైరు పగిలిపోవడంతో అదుపుతప్పి బోల్తాపడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రధాన రహదారి కావడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
Comments
Loading comments...

