Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్ల వైద్యశాలలో గర్భిణీలకు తప్పని అవస్థలు

Follow Udayam on Google
vihar Aug 31, 2026 2:54 PM పల్నాడు General
మాచర్ల  వైద్యశాలలో గర్భిణీలకు తప్పని అవస్థలు - Udayam
మాచర్ల ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీలకు అవస్థలు తప్పడం లేదు. ఏఎన్‌సీ పరీక్షలకు పెద్ద సంఖ్యలో వస్తుండగా గైనిక్‌ వైద్యురాలు ఒక్కరే ఉండటంతో ఎక్కువసేపు వేచి చూడాల్సి వస్తోంది. కూర్చునేందుకు రెండు బెంచీలు మాత్రమే ఉండటంతో నిండు గర్భిణీలు నిలబడాల్సి వస్తోంది. మరో గైనిక్‌ వైద్యురాలిని నియమించి, తగిన సౌకర్యాలు కల్పించాలని మహిళలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...