Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్ల-శ్రీశైలానికి మరో బస్సు సర్వీసు

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 4:09 PM పల్నాడు ఆంధ్రప్రదేశ్
మాచర్ల-శ్రీశైలానికి మరో బస్సు సర్వీసు - Udayam
మాచర్ల ఆర్టీసీ డిపో నుంచి ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి సోమవారం మరో బస్సు సర్వీసు ప్రారంభించారు. ప్రతిరోజూ ఉదయం 7:15 గంటలకు బయలుదేరి 12:30 గంటలకు శ్రీశైలం చేరుతుందని ఏపీఎస్‌ఆర్టీసీ ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ యజ్రయ్య తెలిపారు. శ్రీశైలం నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి సాయంత్రం 6:15 గంటలకు మాచర్ల చేరుకుంటుంది. కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, చెన్నకేశవరావు, నరహరి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...