Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మావుళ్లమ్మ నిత్యాన్నదానానికి విరాళం

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:23 PM పశ్చిమగోదావరి General
మావుళ్లమ్మ నిత్యాన్నదానానికి విరాళం - Udayam
భీమవరం శ్రీ మావుళ్లమ్మ నిత్యాన్నదానానికి రామాయణపురం వాసులు గుడ్డాతి సుబ్రహ్మణ్యం, వెంకటలక్ష్మి దంపతులు గురువారం రూ.60,000 విరాళం అందజేశారు. ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు చేసి దంపతులను ఆశీర్వదించారు. ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ శేషవస్త్రం, ప్రసాదం అందించారు. ఈ వివరాలను అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేశ్ తెలిపారు.

Comments

G
Loading comments...