వార్తలకు తిరిగి వెళ్లండి

మావోయిస్టు కీలక నేత మడావి హిడ్మా వ్యక్తిగత గన్‌మెన్ ముచ్చిక మంగితో పాటు మరో ఇద్దరు దళ సభ్యులు లక్ష్మయ్య, ఎంకా బుధవారం పోలీసులకు లొంగిపోయారు. పీఎల్‌జీఏ సభ్యుడైన మంగి భద్రతా బలగాలతో జరిగిన ఏడు భారీ ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలవరం జిల్లా ఓఎస్డీ సమక్షంలో లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

