Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మావోయిస్టు కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు

Follow Udayam on Google
R.R. Reddy Sep 28, 2026 8:47 PM నిజామాబాద్General
మావోయిస్టు కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు - Udayam
నిషేధిత మావోయిస్టు కార్యకలాపాల కేసులో నిందితుడు బూసా జనార్ధన్‌కు కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. 2022లో జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. కేసులో కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని సీపీ పి. సాయి చైతన్య అభినందించారు.

Comments

G
Loading comments...