వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మావల పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఇచ్చోడ ఎఫ్‌డీఓ ప్రథమేష్ కేశవ్ తిజారే, ఐఎఫ్‌ఎస్ ముఖ్య అతిథిగా హాజరై అమరవీరులకు నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. అటవీ, వన్యప్రాణుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

