Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతున్న కళ్యాణదుర్గం మున్సిపాలిటీ రూపురేఖలు

Follow Udayam on Google
Mohammad Oct 01, 2026 6:33 PM అనంతపురంGeneral
మారుతున్న కళ్యాణదుర్గం మున్సిపాలిటీ రూపురేఖలు - Udayam
కళ్యాణదుర్గం పట్టణ సుందరీకరణలో భాగంగా మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మార్గదర్శకత్వంలో కనకదాసు సర్కిల్ వద్ద డివైడర్ మధ్యలో మొక్కలు నాటారు. మాజీ ఛైర్మన్ అబ్దుల్ రహిమాన్, ధర్మేంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణాన్ని స్వచ్ఛంగా, పచ్చదనంతో తీర్చిదిద్దుతామని తెలిపారు.

Comments

G
Loading comments...