వార్తలకు తిరిగి వెళ్లండి

తోతాపురి మామిడి రైతులకు ప్రోత్సాహకం పేరుతో రూ.281 కోట్ల రుణ భారాన్ని ఏపీ మార్క్‌ఫెడ్‌పై ప్రభుత్వం మోపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మార్కెట్‌లో ధరలు పడిపోతే ఆదుకోవాల్సిన ప్రభుత్వామే, మార్క్‌ఫెడ్‌ను అప్పుల కోసం వాడుకుంటూ ఆర్థిక భారానికి గురిచేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.
Comments
Loading comments...

