వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్లో శుక్రవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమాట రూ.34, వంకాయ రూ.50, బెండకాయ రూ.26, పచ్చిమిర్చి రూ.56, గోరుచిక్కుడు రూ.60, బీన్స్ రూ.90, క్యాప్సికం రూ.70గా ఉన్నాయి.
ఉల్లిగడ్డలు రూ.70, ఆలుగడ్డ రూ.18, క్యాబేజీ రూ.24, క్యాలీఫ్లవర్ రూ.40గా ఉన్నట్లు ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు. 12 కోడిగుడ్ల ధర రూ.80గా పేర్కొన్నారు.
Comments
Loading comments...

