వార్తలకు తిరిగి వెళ్లండి

ఆళ్లగడ్డ మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా మైలేరి సురేఖ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. గురువారం ఆళ్లగడ్డ జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ను, మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ నాయకత్వం అందించిన ప్రోత్సాహంతో ప్రజలకు మరింత సేవలందించేందుకు కృషి చేస్తామని మల్లయ్య తెలిపారు.
Comments
Loading comments...

