వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ నగరంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నిధులు 1.04 కోట్లతో చేపట్టనున్న మార్కెట్ కమిటీ భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.
ఆయన మాట్లాడుతూ రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మార్కెట్ కమిటీ మౌలిక వసతులను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి ఉన్నారు.
Comments
Loading comments...

