వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లాలో ఎంపీపీ, జెడ్పీ ఛైర్మన్ స్థానాలకు పరోక్ష ఎన్నికల తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఈ నెల 19న ఎంపీటీసీ కార్యాలయాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
20వ తేదీన జెడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని 21 ఎంపీపీ స్థానాలకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

