వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు లేకపోవడంతో మార్కాపురం జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. జిల్లాలోని 21 మండలాల్లో 16 మండలాల్లో నీటిమట్టం పడిపోయింది.
మిగిలిన మండలాల్లో వెలిగొండ నీరు చేరడంతో నీటిమట్టం పెరిగింది. జూన్ నుంచి ఇప్పటివరకు సరైన వర్షపాతం లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ప్రభుత్వం 19 మండలాలను తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించింది.
Comments
Loading comments...

