Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో నిర్వాసితులకు దాణా పంపిణీ

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 3:16 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో నిర్వాసితులకు దాణా పంపిణీ - Udayam
మార్కాపురం పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు దాణా పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. R&R ప్యాకేజీతో పాటు నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, మూగజీవాలకు దాణా అందజేశామని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో నిర్వాసితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు.

Comments

G
Loading comments...