Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో 936 చెల్లని ఓట్లు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 6:15 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో 936 చెల్లని ఓట్లు - Udayam
మార్కాపురం మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 41,692 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 936 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. మరో 263 ఓట్లు నోటాకు పడటంతో చెల్లని ఓట్లు, నోటా కలిపి 1,199 ఓట్లు నమోదయ్యాయి. అభ్యర్థులకు ఓటు వేయడానికి ఇష్టపడనివారు నోటాను ఎంచుకున్నారు. చెల్లని ఓట్లు అధికంగా నమోదవడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...