Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో 11 వైన్ షాపులకు నోటిఫికేషన్

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 4:59 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో 11 వైన్ షాపులకు నోటిఫికేషన్ - Udayam
మార్కాపురం జిల్లాలో 11 వైన్ షాపుల కేటాయింపునకు మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎస్‌కే ఆయేషా బేగం తెలిపారు. మార్కాపురం, గిద్దలూరు, కంభం, పొదిలి, కనిగిరి ప్రాంతాల్లో లాటరీ ద్వారా షాపులు కేటాయించనున్నారు. ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 21న లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...