వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం నూతన డీఎస్పీగా నిమ్మగడ్డ సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇప్పటివరకు డీఎస్పీగా విధులు నిర్వహించిన నాగరాజు పదవీ విరమణ పొందడంతో నిమ్మగడ్డ సత్యనారాయణను నూతన డీఎస్పీగా నియమించారు.
Comments
Loading comments...

