Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం మున్సిపల్ ఛైర్మన్‌గా బాలమురళీకృష్ణ

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 6:28 PM ప్రకాశం General
మార్కాపురం మున్సిపల్ ఛైర్మన్‌గా బాలమురళీకృష్ణ - Udayam
మార్కాపురం మున్సిపాలిటీకి 2021లో ఎన్నికలు జరిగాయి. 35 వార్డులకు గాను వైసీపీ 30, టీడీపీ 5 వార్డుల్లో గెలిచాయి. దీంతో మున్సిపల్ ఛైర్మన్‌గా చిర్లంచెర్ల బాలమురళీకృష్ణ ఎన్నికయ్యారు. 2021 నుంచి 2026 వరకు ఆయన ఛైర్మన్‌గా కొనసాగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఛైర్మన్ పదవి కోసం ప్రయత్నించి విఫలమయ్యారు.

Comments

G
Loading comments...