వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ కిసాన్ మోర్చా మార్కాపురం జిల్లా అధ్యక్షుడిగా దోర్నాల మండలానికి చెందిన సీనియర్ నాయకుడు సురవరం గండి వీరారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు ప్రకటన విడుదల చేశారు.
పార్టీలో ఆయన అనుభవం, క్షేత్రస్థాయిలో చురుకైన కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుని బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. వీరారెడ్డి నియామకంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

