వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం మున్సిపాలిటీలో 40 వార్డులకు గాను వైసీపీ ఒక్క స్థానానికే పరిమితమైంది. 7వ వార్డులో ఆ పార్టీ అభ్యర్థి కుమారి 31 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
గిద్దలూరులోనూ 28 వార్డుల్లో వైసీపీ ఒక్క స్థానమే గెలిచింది. 26వ వార్డులో సూరేపల్లి వెంకటేశ్వర్లు టీడీపీ అభ్యర్థి బొంత లక్ష్మీదేవిపై 49 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఛైర్మన్ పీఠం కూటమికి దక్కింది.
Comments
Loading comments...

