Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం డివిజన్‌లో పోలీస్‌ 30 యాక్ట్‌

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 12:20 PM మార్కాపురంGeneral
మార్కాపురం డివిజన్‌లో పోలీస్‌ 30 యాక్ట్‌ - Udayam
దసరా ఉత్సవాల నేపథ్యంలో మార్కాపురం డివిజన్‌ పరిధిలో పోలీస్‌ 30 యాక్ట్‌ అమలు చేస్తున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఊరేగింపులు, ర్యాలీలు, బహిరంగ సమావేశాలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...