Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం డీఆర్ఓగా శ్రీదేవి బాధ్యతలు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 12:50 PM మార్కాపురంGeneral
మార్కాపురం డీఆర్ఓగా శ్రీదేవి బాధ్యతలు - Udayam
మార్కాపురం జిల్లా నూతన డీఆర్ఓగా ఎం. శ్రీదేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఏలూరు జిల్లా డీఆర్ఓగా పనిచేసిన ఆమె బదిలీపై మార్కాపురం వచ్చారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది, తహసీల్దారులు పుష్పగుచ్ఛాలతో ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఎం. విజయ సునీతను మర్యాదపూర్వకంగా కలిశారు.

Comments

G
Loading comments...