వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం 14 సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సేవలందించేందుకు ముందుకొచ్చిన లయన్స్ క్లబ్ సభ్యులను డిపో మేనేజర్ లావణ్య, సిబ్బంది అభినందించారు.
ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

