Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారికవలస పాఠశాలను యథావిధిగా కొనసాగించాల్సిందే

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 31, 2026 1:49 PM విశాఖపట్నంGeneral
మారికవలస పాఠశాలను యథావిధిగా కొనసాగించాల్సిందే - Udayam
ఉత్తరాంధ్ర గిరిజన విద్యార్థులకు విద్యాకేంద్రంగా, ఎంతోమంది విద్యార్థుల ఉన్నత విద్యకు పునాది వేసిన మారికవలస ఏపీటీడబ్ల్యూఆర్ పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు పోరుబాట పట్టారు. పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులను ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మొదలైన ఆందోళన ఇప్పుడు నిరసనగా మారింది.

Comments

G
Loading comments...