వార్తలకు తిరిగి వెళ్లండి

నార్పల పట్టణ కేంద్రంలోని మారెమ్మ అమ్మవారి దేవాలయంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న హుండీలోని నగదును ఎత్తుకెళ్లాడు. చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
ఆలయ అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

