Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయికి మారెళ్ల విద్యార్థుల ఎంపిక

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 3:24 PM ప్రకాశం General
రాష్ట్రస్థాయికి మారెళ్ల విద్యార్థుల ఎంపిక - Udayam
ముండ్లమూరు మారెళ్ల ZPHSకు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. తెల్లపాడులో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ఎంపికల్లో వై.అర్జున్, పి.ప్రవళిక (అండర్‌-19), కె.అరుణ (అండర్‌-17), జె.అంజిబాబు, జి.లాస్య (అండర్‌-14) ఎంపికయ్యారు. విద్యార్థులను హెచ్‌ఎం కె.శ్రీనివాసరావు, పీడీ పద్మలత, కమిటీ ఛైర్మన్ ఎస్‌కే జాన్ సైదా, మాజీ ఛైర్మన్ పూరిమెట్ల యల్లయ్య అభినందించారు.

Comments

G
Loading comments...