Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవత్వంతో ముందుకొచ్చిన అడువాల జ్యోతి లక్ష్మణ్

Follow Udayam on Google
Udayam News Reporter Sep 16, 2026 4:41 PM జగిత్యాలGeneral
మానవత్వంతో ముందుకొచ్చిన అడువాల జ్యోతి లక్ష్మణ్ - Udayam
జగిత్యాల మున్సిపల్ శానిటేషన్ విభాగంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఎండి చాంద్ ఖాన్ హార్ట్ ఎటాక్‌తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిత్యావసర వస్తువులు అందజేశారు. భవిష్యత్తులోనూ కుటుంబానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...