Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవత్వం చాటుకున్న మెగా బ్రదర్స్ సేవాసమితి

Follow Udayam on Google
I siva prasad Aug 30, 2026 6:04 PM నెల్లూరుGeneral
మానవత్వం చాటుకున్న మెగా బ్రదర్స్ సేవాసమితి - Udayam
మానవత్వం చాటుకున్న మెగా బ్రదర్స్ సేవా సమితి* అనాథ వృద్ధ మహిళకు ఘనంగా అంత్యక్రియలు.అనాథలు, అభాగ్యులకు అండగా నిలుస్తూ నిత్యం సమాజ సేవలో ముందుండే గూడూరు మెగా బ్రదర్స్ సేవా సమితి మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది. గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం చారిటీస్ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న యాదవ్ మేరమ్మ (70) అనే ఒంటరి వృద్ధ మహిళ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈమెకు వారు అంత్యక్రియలు నిర్వహించారు.

Comments

G
Loading comments...