Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానుకోటలో జఠిలంగా పారిశుద్ధ్య సమస్య

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 12:43 PM మహబూబాబాద్ General
మానుకోటలో జఠిలంగా పారిశుద్ధ్య సమస్య - Udayam
మహబూబాబాద్‌ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా మారింది. రోజూ 33 టన్నుల చెత్త సేకరిస్తుండగా, వాహనాలు మరమ్మతులకు గురవడంతో చెత్త పేరుకుపోతోంది. రూ.80 లక్షలతో కొనుగోలు చేసిన స్వీపింగ్‌, పూడికతీత యంత్రాలు నిరుపయోగంగా మారాయి. చెత్త సేకరణలో జాప్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసి పారిశుద్ధ్య పనులను మెరుగుపరచాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...