వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) ప్రకారం దేశంలో మాంసాహారం తీసుకునే వారి శాతం 76.6కు చేరింది. తెలంగాణలో 98.7 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 98.3 శాతం మంది మాంసాహారాన్ని తీసుకుంటుండగా, రాజస్థాన్‌లో 74.9 శాతం మంది శాకాహారాన్ని అనుసరిస్తున్నారు.
పెరుగుతున్న ఆదాయం, పట్టణీకరణ ప్రభావంతో గత రెండు దశాబ్దాల్లో దేశంలో శాకాహారుల శాతం 35 నుంచి 24కు తగ్గినట్లు సర్వే వెల్లడించింది.
Comments
Loading comments...

